అన్యాన్ పరివదన్ సాధుః
యథా హి పరితప్యతే।
తథా పరివద నన్యాన్
తుష్టో భవతి దుర్జనః।।
సాధుః-సజ్జనుడు,
అన్యాన్-ఇతరులను,
పరివదన్-నిందిస్తూ,
యథా-ఎంతగా నైతే,
పరితప్యతే-బాధ పడతాడో,
తథా-అదే విధంగా,
అన్యాన్-ఇతరులను,
పరివదన్-నిందిస్తూ,
దుర్జనః-దుష్టుడు,
తుష్టః-సంతోషించిన వాడు,
భవతి హి-ఔతున్నాడు।।
ఇతరులను నిందించడానికి సజ్జనుడు చాలా చాలా బాధ పడతాడు.మరి దుష్టుడైతే ఇతరులను నిందించడానికే చాలా చాలా చాలా సంతోషిస్తాడు గదా।।
సేకరణ : శ్రీ అరుణ శర్మ గారు
Translation:
Good Person:
One who criticizes others,
As much as he feels distressed,
Similarly, criticizing others,
The wicked person,
Feels satisfied.
విల్లో ఫ్లవర్ రెమెడీ నిందించే అలవాటు తగ్గించడంలో సహాయపడుతుంది.
Willow flower remedy helps to reduce blaming attitude