Fix Blaming Attitude

అన్యాన్ పరివదన్ సాధుఃయథా హి పరితప్యతే।తథా పరివద నన్యాన్తుష్టో భవతి దుర్జనః।। సాధుః-సజ్జనుడు,అన్యాన్-ఇతరులను,పరివదన్-నిందిస్తూ,యథా-ఎంతగా నైతే,పరితప్యతే-బాధ పడతాడో,తథా-అదే విధంగా,అన్యాన్-ఇతరులను,పరివదన్-నిందిస్తూ,దుర్జనః-దుష్టుడు,తుష్టః-సంతోషించిన వాడు,భవతి హి-ఔతున్నాడు।। ఇతరులను నిందించడానికి సజ్జనుడు చాలా చాలా బాధ పడతాడు.మరి దుష్టుడైతే ఇతరులను నిందించడానికే చాలా చాలా చాలా సంతోషిస్తాడు గదా।। సేకరణ : శ్రీ అరుణ శర్మ గారు Translation: Good Person:One who criticizes others,As much as he feels distressed,Similarly, criticizing others,The wicked person,Feels satisfied. విల్లో ఫ్లవర్ రెమెడీ … Continue reading Fix Blaming Attitude